సంగారెడ్డి: 191 మంది ఉద్యోగులకు శషోకాజ్ నోటీసులు

0చూసినవారు
సంగారెడ్డి: 191 మంది ఉద్యోగులకు శషోకాజ్ నోటీసులు
పంచాయతీ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని 191 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐదవ తేదీన నిర్వహించే డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, లేనియెడల ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశించబడ్డాయి.

సంబంధిత పోస్ట్