సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో గురువారం శ్రీ విద్యార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. పీఠాధిపతి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్చన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. శివపంచాక్షరీ నామాన్ని భక్తులు జపించారు.