సంగారెడ్డి: శ్రీజను సర్పంచ్ గా గెలిపించాలి: ఎమ్మెల్యే

2చూసినవారు
సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నప్పటికీ, శ్రీజ ధైర్యంగా నామినేషన్ వేసిందని, ఆమెను సర్పంచిగా గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :