సంగారెడ్డి: బీజేపీలోకి గట్టుమీది శ్రీనివాస్

1చూసినవారు
సంగారెడ్డి: బీజేపీలోకి గట్టుమీది శ్రీనివాస్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 12వ వార్డుకు చెందిన కీలక నాయకుడు గట్టుమీది శ్రీనివాస్, తన 50 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి సాహితి రాము విజయం కోసం కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ అభివృద్ధి విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చేరికతో వార్డులో బీజేపీ బలం పుంజుకుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్