కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ రిపబ్లిక్ తార కార్యక్రమంలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని దీక్షిత ఎంపికైంది. గుజరాత్ లోని పటాన్ లో ఈనెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దీక్షిత ఒక్కరే ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు.