సంగారెడ్డి: డాక్టర్ శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి అవార్డు

84చూసినవారు
సంగారెడ్డి: డాక్టర్ శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి అవార్డు
సంగారెడ్డి పట్టణానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ డాక్టర్ అవార్డు దక్కింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ డాక్టర్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్