సంగారెడ్డి: రేపటి నుంచి వేసవి క్రీడా శిబిరాలు

1చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో మే 1 నుంచి జూన్ 7 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రతి శిబిరానికి రూ.5 వేల వేతనం చెల్లిస్తారు. పట్టణ ప్రాంతాల్లో నామమాత్రపు రుసుముతో శిబిరాలు నిర్వహించుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you