సంగారెడ్డి: పాలిష్ చేసిన బియ్యం సరఫరా చేయడం సరికాదు

1చూసినవారు
సంగారెడ్డి: పాలిష్ చేసిన బియ్యం సరఫరా చేయడం సరికాదు
సంగారెడ్డిలోని శంకర్ భవనంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ, పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో పాలిష్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయడం విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్