సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా సంగీత బాధ్యతలు

802చూసినవారు
సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా సంగీత బాధ్యతలు
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా సంగీత బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా డీఆర్ఓగా పనిచేసిన ఆమె బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. నూతన అదనపు కలెక్టర్‌ను రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగాధర్ రావు, కార్యదర్శి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని సంగీత తెలిపారు.

సంబంధిత పోస్ట్