సంగారెడ్డి: ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం

52చూసినవారు
సంగారెడ్డి: ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం
పదవ తరగతి సప్లమెంటరీ మూల్యాంకనం శనివారం సంగారెడ్డి లోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించారు. నాలుగు రోజుల పాటు మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. మూల్యాంకనం విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్