సంగారెడ్డి: జిల్లాను అభివృద్ధి చేశా

0చూసినవారు
సంగారెడ్డి: జిల్లాను అభివృద్ధి చేశా
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాత్రి బదిలీపై వెళ్లిన ప్రవీణ్యకు ఘనంగా సన్మానం చేశారు. జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కూడా సన్మానించారు. గత కలెక్టర్ ప్రవీణ్య మాట్లాడుతూ, తాను పనిచేసిన 10 నెలల్లో ఎంతో సంతృప్తి ఉందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందించేలా కృషి చేశానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you