సంగారెడ్డి: రియంబర్స్ మెంట్ కోసం పోరాటం ఉదృతం

0చూసినవారు
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్