సంగారెడ్డి: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

7చూసినవారు
సిగాచీ పరిశ్రమలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు కార్మికులకు పరిహారం అందలేదని విమర్శించారు. కార్మికుల తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్