సంగారెడ్డి: త్వరలో టిఎన్జీవో సభ్యత్వ సేకరణ

3చూసినవారు
సంగారెడ్డి: త్వరలో టిఎన్జీవో సభ్యత్వ సేకరణ
సంగారెడ్డిలోని సంఘ భవనంలో శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో, జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ మాట్లాడుతూ, త్వరలో టీఎన్జీవో సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి ఉద్యోగి సభ్యత్వాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్