సంగారెడ్డి: బైపాస్ రోడ్డుపై చెట్ల నరికివేత

3చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు విస్తరణలో భాగంగా, అధికారులు గురువారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా చెట్లను నరికివేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేత పనులు త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :