సంగారెడ్డి: ఉద్యోగ విరమణ చేసిన విద్యుత్ ఎస్ఈ కి సన్మానం

1చూసినవారు
సంగారెడ్డి: ఉద్యోగ విరమణ చేసిన విద్యుత్ ఎస్ఈ కి సన్మానం
ఉద్యోగ విరమణ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనాథ్ ను ఆ శాఖ ఉద్యోగులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ వీరస్వామి, డీఈటీ శ్రీనివాస్, డీఈ లక్ష్మణ్ తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్