సంగారెడ్డి టీఎస్ ఆర్జెసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి

1101చూసినవారు
సంగారెడ్డి టీఎస్ ఆర్జెసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి
టీఎస్ఆర్జెసి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి https: //tgrjc. cgg. gov. in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తెలిపారు. మే మూడవ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్