సంగారెడ్డి: 12న ఓటర్ల తురుజాబితా

3చూసినవారు
సంగారెడ్డి: 12న ఓటర్ల తురుజాబితా
సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాను ఈనెల పండగ తేదీన విడుదల చేస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోందని, తుది జాబితా విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్