సంగారెడ్డి రేపు మంచినీటి సరఫరా నిలిపివేత

10చూసినవారు
సంగారెడ్డి రేపు మంచినీటి సరఫరా నిలిపివేత
మంచినీటి మరమ్మత్తుల కారణంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శనివారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 16 మంచి నీటి ట్యాంకుల నుంచి నీటి సరఫరా జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :