మే డే సందర్భంగా కొత్త బస్టాండ్ ఆవరణలో సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ, కార్మికులకు 8 గంటల పని విధానాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ విధానాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేయాలని, మే డే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.