కులవ్యక్షతపై పోరాటానికి సిద్ధం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. సంగారెడ్డి కేబుల్ కిషన్ భవన్ లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో దళితుల జనాభా ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాణిక్యం, ప్రధాన కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.