సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏరియా కార్యదర్శి యాదగిరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.