సంగారెడ్డి: ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

1చూసినవారు
సంగారెడ్డి: ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
సంగారెడ్డి పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ కూన వనిత అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని రెండో వార్డులో సోమవారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, జగ్గారెడ్డి పల్లి అతి చిన్న వయసులోనే తనకు చైర్ పర్సన్ అయ్యే అవకాశం దక్కిందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.