సంగారెడ్డి సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలి

2చూసినవారు
సంగారెడ్డి సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలి
ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా సంగారెడ్డిలో టీఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చేర్ పర్సన్ నిర్మల రెడ్డిని గురువారం కలిశారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ, కార్యదర్శి రవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్