సంగారెడ్డి: మహిళలు ఆర్థికంగా ఎదగాలి: నిర్మల రెడ్డి

4చూసినవారు
సంగారెడ్డి: మహిళలు ఆర్థికంగా ఎదగాలి: నిర్మల రెడ్డి
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని బాలసుబ్రమణ్యం కళాశాలలో గురువారం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :