సంగారెడ్డి: సిఐటియు మహాసభలకు తరలిన కార్మికులు

1చూసినవారు
సంగారెడ్డి: సిఐటియు మహాసభలకు తరలిన కార్మికులు
సంగారెడ్డి పట్టణం నుంచి కార్మికులు శనివారం విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు అఖిలభారత మహాసభలకు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. జిల్లా ఉపాధ్యక్షుడు బాగ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసన్న, మల్లారెడ్డి, విక్టర్, విష్ణు పాల్గొన్నారు. కార్మికులు బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్