సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సంగీత

0చూసినవారు
సంగారెడ్డి అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సంగీత
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా డిఆర్ఓగా పనిచేస్తున్న ఆమె సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. నూతన అదనపు కలెక్టర్‌ను రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్లు ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you