సంగారెడ్డి విద్యాపీఠంలో సంకీర్తనోత్సవం

1చూసినవారు
చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సంకీర్తన మహోత్సవ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులతో కలిసి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్