సదాశివపేట డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి

1చూసినవారు
సదాశివపేట డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి
మహిళా అక్షరాస్యత కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దామని, మహిళా అక్షరాస్యతకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :