సంగారెడ్డి మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు

644చూసినవారు
సంగారెడ్డి మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ఏర్పాట్లను గురువారం పరిశీలించిన డీఎస్పీ సత్తయ్య గౌడ్, మున్సిపల్ నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30వ తేదీ నామినేషన్లు ముగిసే వరకు సంగారెడ్డి, సదాశిపేట మున్సిపల్ కార్యాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్