సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది

0చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిదని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. నాంపల్లిలో మంగళవారం కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని, క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంపై శిక్షణ ఇస్తున్నామని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్