డిఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ

23చూసినవారు
డిఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ
సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన నూతన సంగారెడ్డి ఉప విభాగ పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కార్యాలయం సిబ్బంది కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్