సదాశివపేట హనుమాన్ జయంతి బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

3చూసినవారు
సదాశివపేట హనుమాన్ జయంతి బందోబస్తు పరిశీలించిన ఎస్పీ
హనుమాన్ జయంతి, ఊరేగింపు సందర్భంగా సదాశివపేట పట్టణంలో పోలీసు బందోబస్తును ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం పరిశీలించారు. శోభాయాత్ర జరిగే రోడ్లను పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం లోపలి కోట హనుమాన్ మందిరంలో ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్