సంగారెడ్డి పట్టణంలోని పతేకాన్ దర్గా ఉత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిర్వాహకులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు.