సంగారెడ్డి లో శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్ర

2చూసినవారు
ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంఠపురం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రను నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద దేవాలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. భక్తులు 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :