
'తనకు న్యాయం చేయకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని చనిపోతా'
విశాఖపట్నం కోర్టు రూంలోకి లక్ష్మి అనే మహిళ దూసుకెళ్లి, న్యాయం చేయకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని చనిపోతానని బెదిరించింది. సివిల్ కేసులో న్యాయం ఇప్పిస్తానని సత్యనారాయణ మూర్తి అనే లాయర్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. కోర్టులో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.




