సంగారెడ్డి మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ వనిత తెలిపారు. మంగళవారం 9వ వార్డు పరిధిలోని గొల్లగూడెంలో మంచినీటి బోరు పనులను ఆమె ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన చోట మంచినీటి పౌరులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీలత శ్రీశైలం,
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు సంతోష్ కుమార్ పాల్గొన్నారు.