గొర్ల మందపై వీధి కుక్కల దాడి

3194చూసినవారు
గొర్ల మందపై వీధి కుక్కల దాడి
సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది తాండ (వెంకట్రావ్ మక్త తాండ) గ్రామంలో సోమవారం వీధి కుక్కలు ఒక గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 6 గొర్రెలు అక్కడికక్కడే మరణించగా, 15 గొర్రెలు గాయపడ్డాయి. ఈ దాడిలో మొత్తం 14 మేకలు, 17 గొర్రెలు, 6 గేదె దూడలు, 2 ఆవు దూడలపై దాడి చేసినట్లు గొర్రెల కాపరి రామావత్ దొలబాయి తెలిపారు.  గతంలో ఇలాంటి దాడి జరిగినప్పుడు పశువైద్యశాలకు ఫిర్యాదు చేసినా, బయటి కుక్కలను పట్టుకుని వదిలేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్