సంగారెడ్డి: 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

85చూసినవారు
సంగారెడ్డి: 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సాయిలు కోరారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహంలో పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి వెంకట రాజ్యం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్