సంగారెడ్డిలో విద్యుత్ శాఖ అధికారుల బస్తి బాట

11చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో విద్యుత్ శాఖ అధికారులు శనివారం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, ఇంటింటికీ వెళ్లి విద్యుత్ సరఫరా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్