ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన ఉండాలి

2చూసినవారు
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన ఉండాలి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు, ఘన వ్యర్థాల వేర్పాటుపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు పోస్టర్లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వారు ఈ సందర్భంగా సూచించారు.

సంబంధిత పోస్ట్