సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడంతస్తుల భవనం

2చూసినవారు
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తరగతి గదుల కొరతను తీర్చేందుకు, 17 తరగతుల కోసం మూడంతస్తుల భవనాన్ని నిర్మించాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశించారు. శుక్రవారం కళాశాలను సందర్శించిన ఆయన, గదులు సరిపోక అడ్మిషన్లు నిలిచిపోయాయని ప్రిన్సిపల్ సునీత వివరించారు. అరబిందో ఫార్మా సహకారంతో ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్