మున్సిపల్ నామినేషన్ లకు నేడు చివరి తేదీ

0చూసినవారు
మున్సిపల్ నామినేషన్ లకు నేడు చివరి తేదీ
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో కౌన్సిలర్ పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం చివరి తేదీ. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, పోలీసులు మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్