సంగారెడ్డి: రేపటి సెమినార్ ను జయప్రదం చేయాలి

76చూసినవారు
సంగారెడ్డి: రేపటి సెమినార్ ను జయప్రదం చేయాలి
సామాజిక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13న సాయంత్రం 4 గంటలకు 'భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' అంశంపై కేకే భవన్లో సెమినార్ నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ శనివారం తెలిపారు. సెమినార్‌కు రాష్ట్ర కార్యదర్శులు చుక్కా రాములు హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్