ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి అనంత కిషన్ ప్రమాణ స్వీకారం

0చూసినవారు
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి అనంత కిషన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్‌లోని చంపాపేటలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అనంత కిషన్ మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్