కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్ పోర్ట్ సమస్య పరిష్కరించాలి

52చూసినవారు
కొనుగోలు కేంద్రాల్లో ట్రాన్స్ పోర్ట్ సమస్య పరిష్కరించాలి
కొనుగోలు కేంద్రాలు ట్రాన్స్ పోర్ట్ సమస్య పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. కొండాపూర్ లోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రం ని మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ తరగు ఎక్కువగా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రాజయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్