
పార్లమెంటులో ఏపీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
పార్లమెంటులో ఏపీ బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వల్లే 2014లో కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా రెండు రాష్ట్రాలను విడగొట్టిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.




