అందోల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం: క్రాంతి కిరణ్

1చూసినవారు
అందోల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం: క్రాంతి కిరణ్
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని అందోల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.