సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో వాసవి జయంతి

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జూలకంటి బుచ్చలింగం, మ్యాడం రాధా కిషన్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :