సంగారెడ్డి: విలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్

82చూసినవారు
సంగారెడ్డి: విలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్
సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామంలో చాకలి వెంకటేశం జ్ఞాపకార్థంగా పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల విలేజ్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ పట్నం నిర్మల దేవి టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్